Tuesday, May 6, 2025
- Advertisement -

శ్రీమంతుడు సినిమా చాలా బాగుంది : కిషన్ రెడ్డి

- Advertisement -

శ్రీమంతుడు సినిమా కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ఈ సినిమాను చేసిన మహేశ్ బాబుకు పలువురి ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.

తాజాగా బిజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మహేశ్ బాబుకు అభినందనలు తెలిపారు. శ్రీమంతుడు స్క్రిప్ట్ చాలా బాగుందని ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీమంతుడుగా చాలా బాగా చేశాడని పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరో సొంత గ్రామాన్ని దత్తత తీసుకోవడం అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు. శ్రీమంతుడుగా చేసిన మహేశ్‌ బాబు కూడా అది సినిమా వరకే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -