తెలుగు ప్రముఖ కమెడియన్అలీ సమ్మర్ వెకేషన్ ఎంజయ్ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు అలీ. అలీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ చేరి , ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో ఎన్నికలు పూర్తి కావడంతో ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్‌కు వెళ్లాడు అలీ. భార్య , పిల్లలతో కలిసి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికల ప్రచారంతో పాటు, సినిమా షూటింగ్‌లు కూడా ఏమి లేకపోవడంతో ఇలా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
ఎప్పుడు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే అలీ ఇలా ఫ్యామిలీకి టైం కేటాయించడంపై అభిమానులు ఆయన్ని అభినందిస్తున్నారు. అలీ తన భార్య, పిల్లలతో కలిసి లండన్ విధుల్లో ఎంజయ్ చేస్తు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లండన్ నుంచి తిరిగి రాగానే తిరిగి తన సినిమా షూటింగ్‌లతో పాటు , టీవీ ప్రొగ్రామ్స్‌లో పాల్గొననున్నారు.
- Advertisement -
భార్యతో జాలీగా అలీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -