- Advertisement -
బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డాకు మహారాజ్. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్‌గా నటిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
తాజాగా సినిమాకు చెందిన రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేయగా బాలయ్య డైలాగ్‌లు, మాస్, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.