బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక. తన పెళ్లి కోసం కొన్ని సినిమాలను కూడా వదులుకుంది.పెళ్లి తరువాత కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే ప్రస్తుతం సినిమాలతో కన్నా ఫోటోషూట్‌లతోనే ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. ఓ మ్యాగ్జైన్‌కు సంబంధించిన ఫోటోషూట్‌లో పాల్గోంది. తన హాట్ హాట్ అందాలను ఈ ఫోటోషూట్‌లో చూపించింది దీపికా.
పిక్కల అందాల నుంచి ,ఎద అందాల వరకు మొత్తం చూపించింది దీపిక. పెళ్లి తరువాత మొగుడికి చూపించాల్సిన అందాలను ఇలా అందరికి చూపిస్తారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పెళ్లి తరువాత దీపిక ఇలా కనిపించడంపై చాలామంది ఆమెపై పెదవి విరుస్తున్నారు. ఒక భారతీయ స్త్రీ అయి ఉండి పెళ్లి తరువాత ఇలంటి పనులు ఏంటీ అని నెటిజన్లు దీపికను ప్రశ్నిస్తున్నారు.పెళ్లి తరువాత కాస్తా పద్దతిగా ఉండటం నేర్చుకో అంటూ దీపికకు హిత భోద చేస్తున్నారు. మరి నెటిజన్లు చేసిన కామెంట్స్‌పై దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?