ఈషా రెబ్బా ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీలో ఏకైక తెలుగు హీరోయిన్. అందం, అభినయం రెండు ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం రావడం లేదు. అమీతుమి సినిమాతో లైఫ్ లైన్లోకి వచ్చిన ఈ భామకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. అయినప్పటికి హిట్లు మాత్రం రావడం లేదు. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషనల్ వచ్చిన అరవింత సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది ఈషా రెబ్బా. ఈ సినిమాతో అయిన ఆమె దశ మారుతుందని భావించారు. సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది.
సినిమాలో ఈషా రెబ్బా క్యారెక్టర్‌కు అంత ప్రాధన్యత లేదని సినిమా చూసిని ప్రతి ఒక్కరు చేప్పిన మాట. ఈ సినిమా తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు ఈషా. దీంతో చేసేది లేక వరుస ఫోటొషూట్‌లతో తెగ హడావిడి చేస్తోంది. ఈషా రెబ్బా ఫోటోషూట్‌లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అందాలు , ఫోటో షూట్‌లు ఓకే ఆఫర్లు ఎక్కడ అని వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఛాన్స్‌లు ఇస్తేనే కదా ఈషా అయిన నిరుపించుకునేది. మరి అందాలు చూసి అయిన ఈషాకు ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.
- Advertisement -
అందాలు ఓకే ఆఫర్లు ఎక్కడ…?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -