Sunday, May 4, 2025
- Advertisement -

గామి..టీజర్ అదుర్స్

- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ చేతిలో పలు సినిమాలు ఉండగా తాజాగా ఆయన నటిస్తున్న ‘గామి’ టీజర్ వచ్చేసింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన టీజర్‌ అద్భుతంగా ఉంది.

ఇదే నీ సమస్యకు పరిష్కారం అంటూ ఓ మ్యాప్ చూపిస్తూ టీజర్ ని స్టార్ట్ చేయగా చివర్లో అఘోరగా విశ్వక్ ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందా అని ప్రశ్నించాడు. ఓ అఘోరకు వచ్చిన సమస్యకు హిమాలయాల్లో పరిష్కారం దొరుకుతుందని మ్యాప్ పట్టుకొని దాని కోసం వెతకడానికి వెళ్లే నేపథ్యంగా సినిమా సాగుతుందని తెలుస్తోంది.

విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తుండగా విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌గా వ్యవహరిస్తుండగా మార్చి 08న రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -