వెబ్ సిరీస్‌లకు సెన్సార్ లేకపోవడంతో ఎక్కువ అడల్డ్ కథలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉండటంతో అలాంటి కథలే ఎక్కువుగా వస్తున్నాయి. తాజాగా మరో అడల్డ్ కథ బాలీవుడ్‌లో విడుదలకు రెడీ అవుతుంది. గందీ బాత్ సిరీస్ నుంచి మరో పార్ట్ తెరకెక్కుతుంది. గందీ బాత్ పార్ట్ -2 పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ ట్రైలర్ చూస్తుంటే మొదటి సీజన్ ను మించి అన్నట్టుగా ఉంది. గందీ బాత్ మొదటి పార్ట్‌లాగే , సెంకడ్ పార్ట్ కూడా శృంగారంతో నింపేశారు.
ట్రైలర్ మొత్తం ఆ సీన్లే ఉన్నాయి. మొదటి పార్ట్‌లో బూతు,సెక్స్ గురించి ఉంటే, రెండో పార్ట్‌లో లెస్బియన్ సెక్స్ గురించి చూపించినట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మొదటిసారిగా నటించిది హీరోయిన్ ఆశా సైనీ. గందీ బాత్ పార్ట్ -2లో ఘాటైన రొమాన్స్ చేసింది ఆశా సైనీ.నరసింహానాయుడు,143,నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలలో నటించిన ఆశా సైనీ మొదటిసారి ఇలాంటి అడల్డ్ కథలో నటించింది.ఇక ఈ ట్రైలర్‌లో యూత్ కావల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి.బూతు డైలాగులు కూడా ఉండటంతో యూత్ ఎక్కువ ఎట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. గందీ బాత్ పార్ట్ -2 నాలుగు ఎపిసోడ్‌లు ఉంటాయాని తెలుస్తుంది.
- Advertisement -
బూతు కాదు,అంతకు మించి…!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -