Monday, May 5, 2025
- Advertisement -

చరణ్ బాబు గౌతముడ్ని పట్టేశాడు

- Advertisement -

చెర్రీ శ్రీనువైట్ల చిత్రంతో….  దసరాకు మన ముందుకు వస్తున్న సంగతి  తెలిసిందే. అయితే ఆ సినిమా వచ్చిన తర్వాత చరణ్ బాబు తర్వాతి సినిమా ఏమై ఉంటుందనే దానికి…. అతి త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నాడు.

అంతా అంటున్నట్లు సురేందర్ రెడ్డి చిత్రమైతే ఇపుడున్న పరిస్థితుల్లో ఏ మాత్రం ఉండే అవకాశాలు లేవు. ఉంటే గింటే గౌతమ్ మీనన్ తోనే ఉండే అవకాశాలు అపారం. ఎందుకంటే గౌతమ్ చెప్పిన కథ, కథనం చెర్రీకి ఎంతగానో నచ్చేశాయి. ఈ మూవీ గనుక చేస్తే కోలీవుడ్ ,మాలీవుడ్ లలో చరణ్ పూర్తిస్థాయి గ్రిప్ సాధించగలడు. సౌత్‌లో మార్కెట్ పెంచుకోవడానికి ఇదే తనకు సరైన సమయమని చరణ్ భావిస్తున్నాడు. మరి ఇంతలా అవకాశం వచ్చి వాలినపుడు కిక్ ఏ మాత్రం చూపించలేకపోయిన సురేందర్ రెడ్డి తనకెందుకుని బావించి…చెర్రీ అతన్ని సైడ్  చేసేసాడంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -