- Advertisement -
పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు హీరో నితిన్. తన అభిమానాన్ని నితిన్ అనేక సార్లు స్వయంగా వెల్లడించిన నితిన్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీకి తన వంతుగా రూ.25 లక్షలు విరాలం ఇచ్చారు. సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని.. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు.
డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించి చెక్ ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.