హీరోయిర్ అమలాపాల్ తెలియని వారు ఈతరంలో ఎవరు ఉండరు. తెలుగు,తమిళ, కేరళలో సినిమాలలో నటిచింది. తక్కువ సినిమాలలో నటించినప్పటికి బాగానే పాపులర్ అయింది. కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. హానీమూన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలను ఫేస్ చేసింది. పెళ్లి అయిన కొద్ది రోజులలోనే భర్త విజయ్‌కు విడాకులు ఇచ్చింది. విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సినిమాలలో నటించింది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బొల్డ్ సినిమాలలో నటించి తెగ హాల్ చల్ చేసింది.
తన బాడీ పార్ట్ గురించి తానే కామెంట్స్ చేసుకుని వార్తల్లో నిలిచింది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటోంది అమలాపాల్. తాజాగా ఈ భామ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్‌లో బికిని వేసి మరి రచ్చ చేసింది అమలాపాల్. ఈ ఫోటోలను చూస్తుంటే అమలా వయస్సు పేరుతున్న అందం మాత్రం ఏమాత్రం తరగడం లేదని అంటున్నారు నెటిజన్లు. మరి కొందరు ఈ ఫోటో తీసింది హీరో ధనుష్‌నే అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
బీచ్‌లో బికిని పాప అదిరింది..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -