టీమిండియా క్రికెటర్లతో చాలామంది హీరోయిన్లు ఎఫైర్లు నడిపారు. ఇప్పటికి చాలామంది క్రికెటర్స్‌తో ప్రేమయాణం సాగిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. అసలు హీరోయిన్లతో క్రికెటర్లతో హీరోయిన్‌ల ప్రేమయాణం ఇప్పటి కాదు. గతంలో చాలామంది ఇలా క్రికెటర్లతో డేటింగ్ చేశారు. అప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా కూడా ఇండియన్ స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో ఉందని గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీతో నగ్మాకు రిలేషన్ షిప్ ఉందని అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే.
వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుందమని ఫిక్స్ అయ్యారట. ఏమైందో తెలియదు కాని సడన్‌గా వీరిద్దరు వీడిపోయారు.దీనిపై తాజాగా నగ్మా స్పందించింది.తాను ప్రేమించుకున్న సంగతి నిజమేనని చెప్పారు. గంగూలీ కెరీర్ గురించే తాను అతనికి దూరంగా వచ్చేశానని చెప్పుకొచ్చింది.ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి వదులుకోవాలని అన్నారు.అప్పటి నుంచి నగ్మా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.
- Advertisement -
గంగూలీతో ఎఫైర్ గురించి నిజాలు బయటపెట్టిన నగ్మా
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -