హీరోయిన్ తమన్నా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. రెండు భాషలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది తమన్నా.తెలుగు ,తమిళ భాషలలో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది తమన్నా.అందంతో పాటు ,నటన,డ్యాన్స్ ఆమె సొంతం.ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో ఆమెలా డ్యాన్స్ వేసే హీరోయిన్స్ లేరంటే అతిశేయోక్తి కాదు.అలాంటి నటికి ఈ మధ్య అవకాశాలు పెద్దగా రావడం లేదు.బాహుబలి తరువాత ఆమెకు పెద్దగా విజయాలు రాలేదనే చెప్పాలి.
దీంతో చేసేది లేక బి గ్రేడ్ హీరోలతో సినిమాలు చేస్తుంది.తాజాగా ఆమె ఇండస్ట్రీలో జరుగుతన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడింది.హీరోయిన్లను ఎవరూ సెక్సువల్ ఫేవర్స్ గురించి అడగరని.. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాలను రూపొందిస్తారని, అలాంటిది సినిమా పరిశ్రమలో హీరోయిన్లను వేధించేందుకు ఎవరికీ తీరిక ఉండదన్నట్లు తమన్నా వెల్లడించింది.
- Advertisement -
తినడానికే టైం లేదు ..ఇంకా సెక్సువల్ ఫేవర్స్ ఎక్కడ.?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -