- Advertisement -
పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్‌లకు ఆవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ముందు ఉంటారు. అయితే టీవీ షో ‘జబర్దస్త్’ లోని యాక్టర్స్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో నటించబోతున్నారు. సుడిగాలి సుధీర్ , శకలక శంకర్ , వేణు వండర్స్ ..ఇలా అందరూ ఈ సినిమాలో నటించబోతున్నారు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ సెట్ లో దిగిన సెల్ఫి ఫోటో ని సోషల్ మీడియా లో పబ్లిష్ చేసారు. సర్దర్ సినిమా ఇలా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లకు నటించే ఆవకాశం ఇచ్చింది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా హైదరాబాద్‍లో షుటింగ్ జరుగుతుంది.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్‍లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.