Saturday, May 3, 2025
- Advertisement -

గెట్ రెడీ: కల్కి ట్రైలర్ వచ్చేస్తోంది

- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి ట్రైలర్ వచ్చేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ 10 జూన్ 2024న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బుధవారం ఉదయం ట్రైలర్ లాంచ్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా అఫీషియల్ హ్యాండిల్ ఈ న్యూస్ ని షేర్ చేసింది. పోస్టర్ లో మనం భైరవను చూడవచ్చు. ప్రభాస్ పర్వత శిఖరంపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ పై రాసిన Everything is about to change క్యాప్షన్ మరింత క్యురియాసిటీని పెంచింది.

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -