Tuesday, May 6, 2025
- Advertisement -

బికినీలో కంగనా ర‌నౌత్‌

- Advertisement -

బాలీవుడ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ అంటే ఠ‌క్కున అంద‌రికి గుర్తుకు వ‌చ్చే పేరు కంగ‌నా ర‌నౌత్‌. కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె చేసిన సినిమాలు పెద్ద‌గా హిట్ కాలేదు. దీంతో ఆమె తెలుగులో కూడా త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకుంది. ఇక్క‌డ కూడా నిరాశే ఎదురైంది, దీంతో మ‌ళ్లీ బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ క్వీన్ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఈ సినిమాతో కంగ‌నా ర‌నౌత్‌కు బాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఏర్ప‌డింది. బాలీవుడ్ హీరోయిన్ అయిన‌ప్ప‌టికి ఇంత వ‌ర‌కు టూ పిస్ బికినిలో ఆమె ఎప్పుడు క‌నిపించ‌లేదు. ఇప్పుడు ఆ కొర‌త కూడా తీర్చింది కంగనా. తాజాగా ఆమె బికినిలో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కంగనా బికినీలో దర్శనమిచ్చింది. ఈ బికినిలో కంగ‌నా మ‌రింత హాట్‌గా క‌నిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -