కృతి సనన్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 1 నేనొక్కిడినే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. అమ్మడు టాలెంట్‌ను బాలీవుడ్ మూవీ మేకర్స్ బాగానే పసిగట్టారు. దీంతో బాలీవుడ్‌తో వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది కృతి సన్నన్. సోషల్ మీడియాలో ఆమె ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువుగానే ఉంది.
సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది కృతి. తన సినిమా విశేషలతో పాటు , తన లెటేస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. హాట్ సమ్మర్‌లో సెక్సీ పిక్చర్స్‌ను పోస్ట్ చేస్తు సమ్మర్‌ను మరింత హీట్ పెంచుతోంది కృతి. హాట్ బికిని, సెక్సీ డ్రెస్‌లతో కుర్రకారుని పిచ్చేక్కిస్తుంది. కృతి అందాలకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం కృతి హాట్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -
సమ్మర్ సెగలు పుట్టిస్తున్న హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -