టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓవరాల్ ఇండియా మొత్తం మహేశ్‌బాబుకి ఫ్యాన్స్ ఉన్నారు.ఇప్పుడు మహేశ్ క్రేజ్ గురించి ఎందుకు అనే కదా మీ డౌట్.ఏం లేదండీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడ్డాయి.అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ఎన్నికలలో మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేశాడు.అయితే మహేశ్ ఓటు ఖచ్చితంగా టీఆర్ఎస్‌కే వేసి ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ ,మహేశ్ బాబు మంచి మిత్రులు.పైగా మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకు మద్దతుగా నిలిచారు మంత్రి కేటీఆర్.దీంతో మహేశ్ ఓటు ఖచ్చితంగా టీఆర్ఎస్‌కే పడి ఉంటుందని ఊహాగానాలు ఎక్కువైయ్యాయి.మహేశ్ అభిమానులు కూడా టీఆర్ఎస్‌కే ఓటు వేశారని ,టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా మహేశ్ కూడా హెల్ప్ చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తున్నాయి.
- అందాల పోటీల కోసం..పేదవారి ఇళ్లు ధ్వంసమా?
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!