Tuesday, May 6, 2025
- Advertisement -

దత్తత తీసుకున్న గ్రామాన్ని పరిశీలించనున్న మహేశ్

- Advertisement -

మహేశ్‌ బాబు రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు. మొన్నామధ్య తెలంగాణ మంత్రి కేటిఆర్ మహేశ్ బాబును ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరాడు.

అడిగిన వెంటనే మహేశ్ దీనిపై స్పందించి ఒకె చెప్పాడు. ఆ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతం. గట్టు మండలంలో ఉండే ఈ గ్రామం పేరు చింతలకుంట. ఈ ప్రాంతాన్ని మహేశ్ బాబు ఈ నెల 29న పరిశీలించనున్నట్లు సమాచారం వస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -