Tuesday, May 6, 2025
- Advertisement -

మహేష్ బాబు కూతురు ‘సితార’ ఫస్ట్ మెహేంది

- Advertisement -

మహేష్ బాబు కూతురు ‘సితార’ మెదటి సారిగా తన చిన్ని చిన్ని చేతుల్లో మెహేంది పెట్టుకుంది. ఈ ఫోటోని మహేష్ భార్య నమ్రత షేర్ చేసింది. 

ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు చాలా సంతోష పడ్డారు. మహేష్ బాబు కూతురు ‘సితార’ కూడా త్వరలో వెండి తెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

సితార బ్ర‌హ్మోత్స‌వంలో న‌టించ‌నుంద‌ట‌. ఈ సినిమాలో ఒక‌ పాప క్యారెక్ట‌ర్ ఉంద‌ట‌. ఆ క్యారెక్ట‌ర్ ను మ‌హేష్ కూతురు సితార‌తో చేయిస్తే బాగుంటుంద‌ని డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల ఆలోచ‌న‌.

ఈ విషయం పై మహేష్ బాబు ఇంక ఎలాంటి సమచారం ఇవ్వలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -