మలైకా ఆరోరా బాలీవుడ్ ఐటం గార్ల్‌గా ఎన్నో సాంగ్స్ చేసి ఫేమస్ అయింది. తరువాత కాలంలో సల్మాన్ తమ్ముడు అబ్బాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఓ బాబు కుడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా అతనికి విడాకులు ఇచ్చేసింది మలైక. అయితే యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ఎఫైర్ కారణంగానే అబ్బాస్‌కు విడాకులు ఇచ్చిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తు భర్తతో విడాకులు తరువాత అర్జున్ కపూర్‌తో చెట్టాల్ పట్టాల్ వేసుకుని తెగ తిరిగేస్తుంది మలైక.
యంగ్ హీరోయిన్స్‌ను వదిలిపెట్టి అర్జున్ కపూర్ మలైక వెంట ఎందుకు పడుతున్నాడనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మలైక. ఫిజిక్ మెయిన్‌టైన్ చేయడంలో మలైక తరువాతే ఎవరైన. ఆమె తాజాగా జిమ్‌లో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తోన్న ఫోటోలను విడుదల చేసింది.ఈ లేటు వయసు ఘాటు భామ రెగ్యులర్ గా యోగ సాధన చేస్తూ ఆ రూపాన్ని కాపాడుకుంటుంది. తాజాగా యోగ ప్రాక్టీస్ చేస్తూ ఇదిగో ఇలా ప్రత్యక్షమైంది. ఆమె యోగా చేస్తోందో లేక అందాలను చూపిస్తోందో చాలామందికి అర్థం కావడం లేదు. యోగాను ఇలా కూడా చేయవచ్చని నిరుపించింది.
మలైక యోగా చేస్తుంటే ఎద అందాలు హైలేట్‌గా నిలిచాయి. ఇలా యోగా చేస్తు తన ఫిజిక్‌ను యంగ్ హీరోయిన్స్ కన్నా ఎక్కువుగా కాపాడుకుంటోంది ఈ ముదురు భామ.ప్రస్తుతం ఆమె యోగా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలోనే హీరో అర్జున్ కపూర్‌ను మలైక పెళ్లి చేసుకోనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అటు అర్జున్ కపూర్ కాని, ఇటు మలైక కాని స్పందించలేదు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ