Monday, May 5, 2025
- Advertisement -

రాంచ‌ర‌ణ్‌పై మోహ‌న్ బాబు కామెంట్స్‌

- Advertisement -

రాంచ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లం సినిమా హిట్ టాక్‌తో న‌డుస్తుంది.ఈ సినిమాకు క‌లెక్ష‌న్స్‌తో పాటు అభినంద‌న‌లు కుడా అందుతున్నాయి.ఎన్టీఆర్‌,మ‌హేష్‌ బాబు,విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌ల‌గుని అంద‌రు ఈ సినిమాను, రాంచ‌ర‌ణ్ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు.ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మంచు కుటుంబం కుడా చేరింది.

ఈ సినిమాపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు.సినిమా బాగుంద‌ని అందరు అంటుంటే ఆనందంగా ఉంద‌ని త్వరలో తానూ సినిమా చూస్తానన్నారు మోహన్‌బాబు.ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు అమెరికాలో ఉన్నారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -