Sunday, May 4, 2025
- Advertisement -

నాకేం కాలేదు.. బాగానే ఉన్నా: హీరోయిన్‌

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ కారు ఉద‌యం ప్రమాదానికి గురైంది. అల్లరి నరేష్‌తో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, సుడిగాడు చిత్రాల‌లో హీరోయిన్‌గా న‌టించిన‌ మోనాల్ గుజ్జర్ పెను ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.మోనాల్ తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబసభ్యులు స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లారు.

అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్ పూర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా తుక్కుతుక్కు అయ్యింది. మోనాల్ కూడా మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం మోనాల్ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. తనతో పాటు కుటుంబసభ్యులు స్నేహితులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -