Monday, May 5, 2025
- Advertisement -

పవన్ , ఎన్టీఆర్ కంటే నాగార్జున పెద్ద తోపు !

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీ లో రోజుకి ఒక కొత్త రికార్డ్ బ్రేక్ అవుతూ మరొక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతోంది. ఈ మధ్య కాలం లో టాలీవుడ్ లో హ్యాట్రిక్ లు కొట్టిన హీరో లు కనపడ్డం లేదు. ఆ మధ్య వరసగా దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లతో మహేష్ హ్యాట్రిక్ కొత్తగా. డెబ్యూ తోనే వరస హ్యాట్రిక్ లో కొట్టిన హీరోగా రాజ్ తరుణ్ చరిత్ర సృష్టించాడు.

ఉయ్యాలా జంపాలా , సినిమా చూపిస్తా మావా, కుమారీ 21 ఎఫ్ సినిమాలతో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తరవాత పవన్ కళ్యాణ్ కానీ ఎన్టీఆర్ వలన కానీ ఈ ఫీట్ సాధ్య పడలేదు. అయితే అప్పట్లో వరసగా ఆరు హిట్ సినిమాలు కొట్టి పవన్ కళ్యాణ్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య పది ఇరవై ఏళ్ళ లో చూసుకుంటే ఈ హ్యాట్రిక్ ని మహేష్ తరవాత నాగార్జున మాత్రమె సాధ్యం అయ్యేలా చేసాడు.

పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కన్నా ముందు సీనియర్ కం స్టార్ హీరో అయిన కింగ్ నాగార్జున మనం-సోగ్గాడే చిన్నినాయనా సినిమాల తరువాత ఇప్పుడు ఊపిరితో మరో హిట్ కొట్టి అఫీషియల్ గా హాట్రిక్ ని పూర్తి చేశాడు. దాంతో ఎన్టీఆర్ కన్నా ముందే ఈ రికార్డును అందుకుని తన సత్తా చూపించాడు మన మన్మథుడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -