Monday, May 5, 2025
- Advertisement -

స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నాన్నకు ప్రేమతో..

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో చిత్రం చివరి స్పెయిన్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని ఈ చిత్ర బృందంలోని పలువురు సభ్యులు సామాజిక వెబ్ సైట్ల ద్వారా తమ ఆనందాన్ని, స్పెయిన్ అనుభూతులను పంచుకున్నారు.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ 25 వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -