టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జైపుర్‌లో ఘనంగా జరుగుతోంది. రాజమౌళి కొడుకు పెళ్లి కోసం టాలీవుడ్ మొత్తం జైపుర్‌కు బయలుదేరి వెళ్లింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రభాస్, నాని, రానా, అనుష్కలు ఇలా సినీ ప్రముఖులు కార్తికేయ పెళ్లికి హాజరైయ్యారు.ఇక పెళ్లిలో మన హీరోలు తెగ హంగామా చేశారు.
ఎప్పుడు ముభావంగా ఉండే ప్రభాస్ సైతం కార్తికేయ పెళ్లిలో డ్యాన్స్ వేయడం విశేషం టాలీవుడ్ టాప్ డ్యాన్స్‌ర్లు పేరుగాంచిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కార్తికేయ పెళ్లిలో తమ డ్యాన్స్ స్టేప్‌లతో అక్కడ ఉన్నవారిని అలరించారు. వీరిద్దరు పోటీ పడి మరి డ్యాన్స్ వేశారు. రామ్ చరణ్ పాటలకు ఎన్టీఆర్ డ్యాన్స్ వేయగా, ఎన్టీఆర్ పాటలకు రామ్ చరణ్ డ్యాన్స్ వేశాడు. రామ్ చరణ్,ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే పక్కనే ఉన్న రాజమౌళి కూడా వీరితో కలిసి తీన్మార్ డాన్స్‌లు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ