- Advertisement -
స్పూఫ్ లు రాజ్యమేలుతోన్న ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో కొత్తగా కొలువ్వడానికి పవన్ కళ్యాణ్ ….తన అత్తారింటికి దారేది చిత్రం స్పూఫ్ తో మన ముందుకు వచ్చాడు.
దీనికి ఆయనగారు పెట్రోల్ రేట్లను పేరడీ వస్తువుగా తీసుకుని మరీ కన్నీరు కార్చేయడం అభిమానులను తెగ అలరించేస్తుంది.ఇదేమి రాజ్యమో గాని పవన్ ఏం చేసినా నెట్టింట్లో సందడే.
{youtube}nf9CdChbqrY{/Youtube}