Tuesday, May 6, 2025
- Advertisement -

ఫోటో టాక్: మహేశ్ కిడ్స్ సీరియస్ స్టడీ

- Advertisement -

మహేశ్‌బాబు… ఒకప్పుడు యూత్‌లో యమా ఫాలోయింగ్ వుంది.. ఫ్యామిలీస్‌కి కూడా ఎంతో ఇష్టమైన హీరో అయిపోయారు. చాక్లెట్ బాయ్.., మాస్ హీరో.., ఫ్యామిలీ హీరో… మహేశ్‌ని ఇలా ఏదో ఒక కేటగిరీకి పరిమితం చేయలేం.

ఆయన ’ఆల్ రౌండర్’ ఇంకా చెప్పాలంటే, సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా పరిశ్రమకు వచ్చి, ’మహేశ్‌బాబు తండ్రి కృష్ణ’ అనే స్థాయికి ఎదిగాడు. ఇది ఏ తండ్రికైనా ఆనందంగా ఉంటుంది. మరి అలానే మహేశ్‌బాబు పిల్లలు కూడా ఆయనకు మంచి పేరు నిలపాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మీరు చూస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

మహేశ్‌బాబు, నమ్రతల పిల్లలు గౌతం, సితార చదువులో ఎంత శ్రద్దగా ఉన్నారో ఈ ఫోటోలో తెలుస్తోంది.  రోస్‌ను మరింత అందంగా మార్చేందుకు ప్రిన్సెస్ సితార కలర్ ఫిల్ చేస్తోంది. ఇక గౌతమ్ కూడా బుక్‌లో తల పెట్టి ఫుల్‌గా నిమగ్నమై చదువుతున్నాడు. మరి ఈ దూకుడుతో ఉన్న పిల్లలు మహేశ్‌బాబు కంటే మంచిపేరు తెస్తారేమో చూడాలి.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -