తెలుగులో మోస్ట్ వాటెండ్ హీరోయిన్ ఎవరు అంటే ఖచ్చింతగా అందరు పూజా హెగ్డెనే అంటారు. మాస్క్ సినిమాతో హీరోయిన్‌గా మారిని ఈ భామ, వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ముకుందా సినిమాతో తెలుగు తెరకు పరిచియం అయింది. నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది. కాని ఆమెను తెలుగులో లైఫ్‌లోన్ లోకి వచ్చింది మాత్రం అల్లు అర్జున్‌తో నటించిన దువ్వాడ జగన్నాథ్ సినిమాతోనే అని చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచినప్పటికి సినిమాలో పూజా హెగ్డె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ సినిమాలో బికినిలో కనిపించి అందరికి షాకిచ్చింది ఈ భామ.బికినిలో పూజా హెగ్డె అందాలు మరింత అందంగా కనిపించాయి. అసలు ఈ బికినితోనే పూజా హెగ్డె బాగా ఫేమస్ అయిందని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా తరువాత తెలుగులో పూజా హెగ్డెకు అవకాశాలు బాగా పెరిగాయి. ఇటీవలే ఎన్టీఆర్‌తో నటించిన అరవింద సమేతలో పూజాకు మంచి క్యారెక్టర్‌లో నటించి, మెప్పించింది. పూజా హెగ్డె ప్రస్తుతం మహేశ్‌తో మహర్షి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తుంది పూజా హెగ్డె. మొత్తనికి పూజా హెగ్డెను బికిని స్టార్ హీరోయిన్‌గా చేసింది.
- Advertisement -
పూజా హెగ్డెను స్టార్ హీరోయిన్‌గా మార్చిన బికిని
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -