ప్రగ్య జైస్వాల్ .. కంచె వంటి సూపర్ హిట్‌తో తెలుగులో హీరోయిన్‌గా పరిచియం అయింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ప్రగ్య జైస్వాల్. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ నటన, అందం చూసిన వారు ఈ భామ తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింద. తెలుగులో ప్రగ్య జైస్వాల్ పెద్దగా రాణించలేకపోయింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే అభిమానులతో ఎప్పుడు టచ్‌లో ఉంటుంది ప్రగ్య జైస్వాల్.
తన సినిమాల విశేషాలతో పాటు , తన లేటెస్ట్ ఫోటోలని అభిమనుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫోటోషూట్‌లో పాల్గొంది ప్రగ్య జైస్వాల్. తన హాట్ హాట్ అందాలను కెమెరా ముందు ఉంచింది. చిరుతపులి చర్మం డిజైన్ ఉన్న గౌన్ ధరించి ఒక డెడ్లీ పోజిచ్చింది. షార్ట్ గౌన్ కావడంతో ఆమె టోన్డ్ లెగ్స్ అందంగా కనిపిస్తున్నాయి. లూజ్ హెయిర్.. డార్క్ కలర్ లిప్ స్టిక్ తో హాట్‌గా కనిపిస్తోంది.ప్రగ్య అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె ఫోటోపై వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రగ్య ప్రస్తుతం చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడలో ‘కురుక్షేత్ర’ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
- Advertisement -
అందాలు ఒకే … ఆఫర్లు ఎక్కడ..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -