ప్రభాస్ కున్నంత మొహమాటం బహుళ పరిశ్రమలో ఏ హీరోకి లేదనుకుంట.అదే అతని కొంప ముంచుతుంది.బాహుబలి ప్రమోసన్ విషయంలో తనకు దక్కాల్సిన క్రెడిట్ ను కూడా రానా ఎత్తుకుపోతుందటే…
అలా చూస్తూ కూర్చున్నాడు తప్ప…
తన ఓన్ చేసుకునే ప్రయత్నమైతే చేయలేదు. ఏమన్నా అంటే రానాకు బిటౌన్ యాక్సెస్ భాగుంది కదా అని అంటూనే కొట్టాల్సిన క్రెడిట్ నంతా కొట్టేశారు.
బాబితో వచ్చిన ఇమేజ్ రానాకు నిజంగానే కలిసొచ్చినప్పటికీ…. ప్రభాస్ ను కనీసం స్టార్ గా గుర్తించడం లో కూడా బాహుబలి టీం చేసిందేమి లేదు. మనోడికి వచ్చింది చాలు కదా అనుకున్నారు తప్ప… మరొకటి ఆలోచించలేదు. రాజమౌళి కూడా సినిమా వరకు…. తనకెంత పేరు వచ్చిందో చూసుకున్నాడు తప్ప అంతకు మించి మరొకటి చేయలేదు.
ఇది నచ్చకనే ప్రభాస్ మొన్న సుదర్శన్ థియేటర్ కు దోస్త్ లతో వెళ్లి తానేంటో చూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకాలం ఎదవ మొహమాటంతో తాను ఏం కోల్పోయింది ఇపుడు తెలుసుకున్నాడు.