Sunday, May 4, 2025
- Advertisement -

పుష్ప 2..సాంగ్ ప్రొమో అదుర్స్

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. బన్నీ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ సాంగ్‌ ప్రొమోని రిలీజ్ చేశారు.

పూర్తి సాంగ్‌ని మే 1న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లకు అమ్ముడుపోగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. సెకండ్ పార్టు కోసం మైత్రీ మూవీ మేకర్స్ రూ.400 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -