సౌత్ ఇండియాలోనే గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రాయ్ లక్ష్మి. తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ గాళ్. కాని ఓ లాంగ్వెజ్‌లో కూడా హిట్ మాత్రం రాలేదు. దీంతో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయింది. అయినప్పటికి పట్టువదల కుండా ప్రయత్నిస్తునే ఉంది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టింది. తాను ప్రేమ విషయంలో ఏకంగా మూడు సార్లు మోసపోయానని చెప్పుకొచ్చింది.
తనపై అనేక రూమర్స్ పుట్టించారని, గర్భవతి అనే ప్రచారం కూడా జరిగిందని, చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నానని వార్తలు రాస్తున్నారని చెబుతు బాధపడింది. ఒక అమ్మయి కేవలం ఒక్కరితో మాత్రమే రిలేషన్ సాగిస్తుంది. ఒకరికన్నా ఎక్కువ మందితో రిలేషన్షిప్ చేయగలదా..? అది సాధ్యమయ్యే పనేనా..? ఇవేమి తెలియకుండా నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ప్రేమ విషయంలో రెండు, మూడు సార్లు మోసపోయిన మాట నిజమేనని, ఇప్పుడు వాటి గురించి ఎక్కవుగా ఆలోచించడం లేదని తెలిపింది రాయ్‌లక్ష్మి. గతంలో ధోనితో కూడా ఎఫైర్ సాగించింది రాయ్ లక్ష్మి.
- Advertisement -
అమ్మాయిలు ఎక్కువ మందితో రిలేషన్షిప్ ఎలా చేయగలుగుతారు ?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -