Sunday, May 4, 2025
- Advertisement -

నిర్మాతలను పిండేస్తున్నాడు….

- Advertisement -

ప్రతి ఒక్క హీరోకు…. ఏదో ఒక రోజు టైమ్ వస్తుంటుంది.ఆ టైమ్ ఇపుడు మన రాజ్ తరుణ్ కు వచ్చింది.కుర్రహీరోల్లో మోస్ట్ వాంటెడ్ హీరోగా అతను మారిపోయాడు.

యూత్ కు గేలం వేసే వైవిధ్యభరిత చిత్రం… ఏది చేయాలని నిర్మాత డిసైడ్ అయినా…ముందుగా వారి చూపు రాజ్ తరుణ్ పైనే పడుతుంది.సాయిధరమ్ తేజ్ తర్వాత ఎక్కువగా నిర్మాతల పాలిట కొంగు బంగారంగా రాజ్ తరుణ్ మారిపోయాడు.అలా మారిపోయాడు కాబట్టే..అతనికి 60లక్షల వరకు సమర్పించుకుంటున్నారు.  

ఉయ్యాల జంపాల తరువాత సినిమా చూపిస్త మామతో మనోడు సీన్ చాలా పెరిగిపోయింది. అందగాడు కాకపోయినా టైమింగ్ గాడు అనే మాట అతని విషయంలో వినిపిస్తుంది.అందుకే తనకు నడిచిన ఈ కొన్ని రోజులను తనకు అనువుగా మలుచుకొని బాదినకాడికి బాదేయాలని చూస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -