- Advertisement -
చిట్టిబాబుగా వచ్చి హిట్ కొట్టిన రాంచరణ్ తన తరవాత బోయపాటి సినిమాతో బిజి ఉన్నాడు. షూటింగ్ గ్యాప్ దొరకడంతో ఇంట్లో వాళ్లతో సరాదగా గడిపాడు చరణ్.ఇక్కడ రాంచరణ్ వంటగదిలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.మొన్నే ఈ మధ్యే చెర్రీ వంట చేస్తున్న ఫోటోలను భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
తన గారాల చెల్లి కోసం ఈసారి ఒంటగదిలోకి వచ్చాడు.మెగా డాటర్ నిహరిక కోసం ఫిష్ కర్రీ చేశాడు చరణ్.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.రాంచరణ్ ఇటీవలే రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
https://www.facebook.com/charan.megastar.5/videos/202982707162236/