Sunday, May 4, 2025
- Advertisement -

ఉపాసన కోసం రామ్ చరణ్ ఏం చేస్తున్నాడో చూడండి!

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ త‌న భార్య ఉపాసన కోసం పూలును తీసుకువెళ్తున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఉపాసన త‌న ట్వ‌ట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.ఉపాసన కోసం రామ్ చరణ్ షాపింగ్ చేసి ఓ పూల బొకేను తీసుకున్నాడు.

ఆ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు ఉపాసన. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ విదేశాల‌లో జ‌రుపుకుంటుంది.చ‌ర‌ణ్ ప‌క్క‌న కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

https://www.facebook.com/upasanakonidelaofficial/photos/a.414602662252828.1073741829.305595069820255/607446076301818/?type=3

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -