Saturday, May 3, 2025
- Advertisement -

రాం చరణ్ కి బుద్దొచ్చింది

- Advertisement -

బ్రూస్ లీ సినిమా ఫలితంతో మతిపోయిన రాంచణ్ రొటీన్ సినిమాల పేర్లు చెబితే పారిపోతున్నాడు. ఒద్దురా బాబు నాకు ఆ రొటీన్ స్ర్కిప్ట్ లు నావల్ల కాదు అంటున్నాడు చరణ్. ఇప్పటీకే తనీ ఒరువన్ రీమేక్ లో బిజీ గా ఉన్న చరణ్ తదుపరి సినిమా నుంచి కూడా అన్ని సబ్జెక్ట్ పరంగా చాలా కొత్తగా ఉండాలి అని తన పర్సనల్ జనాల వద్ద చెప్పేసాడు.

అలాంటి కొత్త స్క్రిప్ట్ ఉంటే తప్ప తన దగ్గర కి ఎలాంటి స్ర్కిప్ట్ రైటర్ నీ పంపించద్దు అని చరణ్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పెసినట్టు సమాచారం. చరణ్ తన సినిమా లు ఇక మీద చాలా స్ట్రిక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడట. శ్రీను వైట్ల తీసిన రోటీ స్క్రిప్ట్ కి మతిపోయిన చరణ్ ఇలా సీరియస్ నిర్ణియం తీసుకున్నాడు. తనీ ఒరువన్ రీమేక్ ని తెలుగు లో సురేందర్ రెడ్డి దర్సకతం చేస్తారు క్రైమ్  థ్రిల్లర్ గా

తెరకెక్కనున్న ఈ సినిమా, కోలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. జయం రవి హీరోగా, రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్ ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తనీ ఒరువన్ కథకు తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్ . ఆ సినిమా తరవాత కూడా క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తో కొత్తగా ఏదైనా ప్రయోగం చెయ్యాలని అనుకుంటున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -