Monday, May 5, 2025
- Advertisement -

హీరోయిన్స్‌కు పోటీగా వ‌స్తుందా!

- Advertisement -

మెగా హీరో రామ్ చరణ్ – ఉపాసన ప్రేమించుకుని పెద్దల అనుమతితో 2012లో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి త‌రువాత ఆమె చాలానే మారింది అని చెప్పాలి. పెళ్లప్పుడు చూసిన ఉపాసన ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న ఉపాసన ఒక్కటేనా అని సందేహం కూడా వస్తోంది. హీరోయిన్లను చూసిన కళ్లతోనే ఆమెను చూసారు అభిమానులు. లావుగా ఉన్న ఆమెను చూసి ఎగతాళి చేశారు. ఉపాసన కచ్చితమైన డైట్ ను పాటించింది.

ఆ డైట్ ప్లాన్ ను కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఉపాసనక్లీన్ వీక్ పేరుతో వారం రోజుల పాటూ కేవలం ఆకుకూరలు – బఠానీలు – దోసకాయలు – క్యారెట్లు మాత్రమే తింది. ఆ వీక్ పూర్తవ్వడంతో ట్విట్టర్ లో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఉపాసనను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నారు సినీ అభిమానులు.మొత్త‌నికి త‌న అందంతో రాంచ‌ర‌ణ్ భార్య మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -