Sunday, May 4, 2025
- Advertisement -

పవన్ సర్దార్ బెంగాల్ టైగరయ్యాడా….?

- Advertisement -

మాస్ రాజా సర్దార్ లుక్ ను పలుముకున్నాడు. తనని నడిపించే దార్శనికుడు… సర్దార్ తో కొన్ని రోజులు నడిచాడు కాబట్టి….

అతని ఫ్లేవర్ ను బెంగాల్ టైగర్ లో చూపిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన బెంగాల్ టైగర్ లుక్  చూస్తే ..ఇది మనకు అర్ధమవుతుంది.

నిజానికి మనకు కనిపిస్తోన్న ఈ లుక్ బెంగాల్ టైగర్ కోసం సంపత్ నంది పవన్ ను ఉద్దేశించి డిజైన్ చేసింది.గతంలో పవన్ తో గబ్బర్ సింగ్ సీక్వెల్ ను తెరకెక్కించాలని సంపత్ నంది కొంత వరకు వర్క్ చేశాడు.

ఆ టైమ్లో పవన్ ను తాను ఎలా చూపించబోతోంది…ఇదిగో ఈ తరహా లుక్ తో చూపించాడట. ఆ తరువాత జరిగిన కొన్ని కారణాల వలన సర్దార్ నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు.కాని తాను డిజైన్ చేసిన లుక్ నుంచి మాత్రం తప్పుకోలేదు.

దాన్నిలా రవితేజతో షురూ చేసి ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు. సంపత్ నంది కేవలం ఫస్ట్ లుక్ తో మాత్రమే సరిపెట్టాడా లేక గబ్బర్ సింగ్ కోసం పవన్ కు చెప్పిన సీన్లను కూడా దింపుతున్నాడా అనేది త్వరలో వచ్చే టీజర్ బట్టి తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -