Tuesday, May 6, 2025
- Advertisement -

ధ‌ర్మాన్ని ధ‌ర్మాభాయ్‌ని..

- Advertisement -

మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఇంటెలిజెంట్‌` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా ఇప్పుడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ధ‌ర్మాన్ని ధ‌ర్మాభాయ్‌ని.. ఇక మీదట పేదోడికి ప్లాట్ ఫామ్..ధర్మాభాయి.కామ్ అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ విల‌న్స్‌గా కొడుతూ వార్షింగ్ ఇస్తూ క‌నిపిస్తాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బీభ‌త్సంగా ఉంది. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న ఈ సినిమాను సి.కల్యాణ్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ ప‌నులు చేసుకుంటోంది. సాయి ప‌క్క‌న హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -