- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకేక్కుతున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాపై అభిమానులోభారీగా అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల 20న రిలీజ్ చెయనున్నారు. ఐతే ఈ సినిమా సంబందించి మెకింగ్ వీడియోని నిన్న రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా గబ్బర్ సింగ్ సినిమాని మించిన హిట్ అవుతుందని అంటున్నారు. వచ్చే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సో భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్‍లో హిట్ అవుతుందో చూడాలి మరి.
{youtube}v=53T8cDk5260{/youtube}