Tuesday, May 6, 2025
- Advertisement -

పవన్ అభిమానులకు పండగే.. పండగ!

- Advertisement -

న్యూ ఇయర్ సందర్భంగా పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిజర్ విడుదల చేస్తారు అనుకున్నారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా పవన్ అభిమానులు టీజర్ కోసం చూసారు. అయితే కొన్ని సినిమాల రిలీజుల్లో దేవిశ్రీప్రసాద్ బిజీగా ఉండటం వల్ల ఈ టీజర్ కు సంబందించి మ్యూజిక్ చేయడం లేటయ్యింది.

రీసెంట్ గా సర్దార్ టీజర్‍కు దేవి మ్యూజిక్ ఇవ్వడంతో జనవరి 14న ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు యునిట్.  ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‍లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్‍లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సో సంక్రాంతి పండగకు పవన్ అభిమానులు సర్దార్ టీజర్‍తో పండగ చేసుకోబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -