టాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ నటి ఓ యంగ్ హీరోతో గత కొంతకాలంగా ఎపైర్ సాగిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తు ఈ సీనియర్ నటిని పెళ్లి చేసుకున్నాడు యంగ్ హీరో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్‌లో ఓ సీనియర్ నటి ఎప్పటి నుంచో సినిమాలలో నటిస్తుంది. హీరోలకు అమ్మ, అక్క క్యారెక్టర్స్‌లో నటిస్తు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యంగ్ ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది ఈ భామ. ఆ హీరో కూడా హీరోయిన్స్ పట్టించుకోకుండా ఈ ముదురు భామతోనే డేటింగ్ చేస్తున్నాడని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఈ హీరో రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆమె మోజులో పడి మనోడు సినిమాలను కూడా సరిగా చేయడం లేదు. ఈ యంగ్ హీరో సినిమాలలో కనిపించి చాలాకాలమే అయింది. తాజాగా వీరిద్దరు ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారు. కానీ హీరో కుటుంబసభ్యులు ఈ పెళ్లికి అభ్యంతరం చెబుతున్నారని సమాచారం. అయితే ముదురు భామకు ఇప్పటికే పెళ్లి అయిందని తెలుస్తోంది. ఆమె భర్త ఓ యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు సమాచారం.
- Advertisement -
యంగ్ హీరోతో సీనియర్ నటి ఎఫైర్..సైలెంట్‌గా పెళ్లి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -