టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మొదట నుంచి పవన్ కల్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా పలు వల్గర్ కామెంట్స్ చేసింది. పవన్ కల్యాణ్‌ని విమర్శించే క్రమంలో ఆయన తల్లిని కూడా బూతులు తిట్టి తీవ్ర విమర్శలపాలైంది. ఎన్నికల సమయంలో కూడా పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేసుకుని తన ఫేస్‌బుక్‌లో పలు పోస్ట్‌లు పెట్టింది. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ గురించి మరింత రెచ్చిపోయింది శ్రీరెడ్డి.
నాకు సిగ్గు లేదు అన్నిటికి తెగించేశానని చెప్పుకొచ్చింది.ఈ సారి పచ్చి బూతులు మాట్లాడుతూ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతుంది.పవన్ అమ్మాయిల పిచ్చోడని , త్రివిక్రమ్ పవన్‌కు బ్రోకర్‌గా వ్యవహారిస్తుంటాడని వెల్లడించింది శ్రీరెడ్డి. పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌ను ఆయన అభిమానులు సీరియస్‌గానే తీసుకున్నట్లు ఉన్నారు.
ఇక మీద శ్రీరెడ్డి మీద సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకుండా, ఏకంగా శ్రీరెడ్డి ఫేస్‌బుక్ అకౌంట్‌నే తొలగించే పనిలో పడ్డారు పవన్ అభిమానులు. దీని కోసం ఫేస్‌బుక్ యాజమాన్యంతో చర్చలు జరపనున్నారు పవన్ అభిమానులు. మరి ఈ విషయంలో పవన్ అభిమానులు ఎలాంటి లీగల్ చర్యలు తీసుకుంటారో చూడాలి.
- Advertisement -
పవన్ కల్యాణ్ విషయంలో మరింత బరితెగించిన శ్రీరెడ్డి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -