టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి ఒక్కసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేదింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీ వేయడంతో శ్రీరెడ్డి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గతంలో శ్రీరెడ్డి టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపుల గురించి కాస్టింగ్ కౌచ్ పేరిట అనేక ఉద్యమాలు చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు అర్థనగ్న ప్రదర్శన కూడా చేసింది శ్రీరెడ్డి.
ఇక ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కొడుకు దగ్గుబాటి అభిరామ్ తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకున్నాడని చెప్పి పెను సంచలనమే సృష్టించింది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ఇండస్ట్రీలో జరుగుతున్న వేధింపుల గురించి కమిటీ వేయడంపై శ్రీరెడ్డి స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను ఒక్కసారిగా హీరోయిన్‌న్ని చేశారని, ఆయనకు తన కృతజ్ఞతలని తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియో ద్వారా తెలిపింది.
- Advertisement -
కేసీఆర్ నన్ను హీరోయిన్ని చేశారు..థ్యాంక్యూ సీఎం సార్ – శ్రీరెడ్డి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -