టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాస్పద వాఖ్యలు చేసింది.టాలీవుడ్‌లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటుంది.మీడియా కూడా శ్రీరెడ్డిని పెద్దగా పట్టించుకోవడం లేదు.మీడియా వాళ్లు పట్టించుకొపోవడంతో లాభం లేదనుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెడుతు కాలం గడుపుతుంది. నా ఉద్యమం ఆగలేదు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చా.. దైవదర్శనం వల్ల నాలో మరింత పవర్ పెరిగింది.
బయటకు కనిపించేది నేనే కాని .. ఎంత మంది ఇండస్ట్రీలోనాలాంటి వాళ్లు లేరు.కామంతో కళ్లు మూసుకుపోయే మీలాంటి వారి మా జీవితాలు నాశనం చేస్తున్నారు. మీరు మాత్రం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు,ఆడవాళ్లు మాత్రం పతీవ్రతల్లేనే ఉండాలి. ఈ రోజుల్లో పతీవ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీ లాంటి ఎదవల వల్లే పతీవ్రతలు అనే వాళ్లు కనుమరుగు అవుతున్నారు.మీలాంటి వారి వల్లే అమ్మయిలు పతీవ్రతలు కాలేకపోతున్నారు” అంటూ ఫేస్ బుక్ లైవ్ లో చెప్పుకొచ్చింది.