Sunday, May 4, 2025
- Advertisement -

ఇప్పటివరకు శ్రీమంతుడు కలెక్షన్స్..

- Advertisement -

శ్రీమంతుడు కలెక్షన్స్‌లో మంచి జోష్ మీదున్నాడు. బాహుబలి తర్వాత ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చి, ఇంత భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

ఇలాగే కొనసాగితే ఇంకా మంచి స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనిపై నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్స్ ఈ వీకెండ్స్‌కి 50 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

 

ఏపి నైజాం కలిసి 26.32 కోట్ల రూపాయలు, కర్ణాటక 4.30కోట్లు, ఓవర్సీస్ 10కోట్లు, రెస్టాఫ్‌ ఇండియా ఒక కోటి, ఈస్ట్ వెస్ట్ 4.98కోట్లు, కృష్ణ 1.92కోట్లు, నెల్లూరు 0.86, గుంటూరు 2.69కోట్లు, ఉత్తరాంద్ర 1.92కోట్లు, సీడెడ్ 4.45కోట్లు, నైజాం 9.51కోట్లు.. వచ్చినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే రికార్డుల మోత మోగినట్లే అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -