Sunday, May 4, 2025
- Advertisement -

అభిమానం తలకెక్కింది

- Advertisement -

మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా… ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఐతే ఈసినిమాకున్న క్రేజ్ ఏపాటిదో బాహుబలి మాదిరిగా బయటపడలేదుగాని…థియేటర్ల దగ్గర హడావిడి చూస్తే…

మహేష్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉన్నారనేది తెలుస్తోంది. సమాజం కోసం గ్రామాలను దత్తత తీసుకునే కధాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.అందుకే కాబోలు శ్రీమంతుడు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసి మరీ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ అభిమానైతే తన అభిమానాన్ని తన తలకే ఎక్కించుకున్నాడు.

శ్రీమంతుడు అనే అక్షరాలను తలపై రాయించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -