Sunday, May 4, 2025
- Advertisement -

ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు!

- Advertisement -

అమీర్ ఖాన్ నటించిన వివాదస్పద ‘పీకే’ (ప్యార్కే) సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు చెప్పింది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు సలహా ఇచ్చింది.  అంతేకాకుండా ఇటువంటి విషయాలలో మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీం కోర్టు  పిటిషనర్కు సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుంది కూడ అని కోర్టు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -