సాధారణంగా ఎక్కడైన ఈవెంట్ జరుగుతుంటే హీరోలు తెగ హడావిడి చేస్తారు. కాని ఇక్కడ హీరోలతో పాటు హీరోల భార్యలు కూడా తెగ ఎంజాయ్ చేస్తు కనిపించారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి పుణేలో ఘనంగా జరిగింది. కార్తికేయ పెళ్లి కోసం టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు హాజరైయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, ప్రభాస్‌లతో పాటు పలువురు ఈ పెళ్లి కోసం పుణే వెళ్లారు.
భర్తలకు తక్కువేం కాదు అంటు, వారి భార్యలు కూడా రెచ్చిపోయారు. అసలు తమ భర్తలకు సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి కొడుకు పెళ్లికి భార్యలతో కలిసి వెళ్లారు మన హీరోలు. అక్కడ హీరోల భార్యలందరు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి రచ్చ రచ్చ చేశారట. ఉపాసనా,ప్రణతి కలిసి కొత్త సంవత్సరం వేళ ఇదిగో ఇలా సెలబ్రేషన్స్ లో మునిగి తేలారు. వీళ్లతో కలిసి స్నేహితురాళ్లు కూడా అదే రేంజులో సెలబ్రేషన్స్ చేశారు. కొత్త సంవత్సరం నాడు హీరోల భార్యలు ఇలా దర్శనం ఇచ్చి అభిమానులకు అలరించారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ