Monday, May 5, 2025
- Advertisement -

నెక్స్ట్ ఎలిమినేష‌న్ ఎవ‌రు?

- Advertisement -

బిగ్‌బాస్‌- 2వ సీజ‌న్‌లో సెంక‌డ్ ఎలిమినేష‌న్ ఎవ‌రో ఈ రోజు తెలిపోనుంది.నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 షోలో మసాలా మెల్లగా పెరుగుతోంది. షోలో ఎలిమినేష‌న్స్‌లో భాగంగా దీప్తి సునైనా,నూత‌న నాయుడు,కౌశ‌ల్‌,గ‌ణేష్,బాబు గోగినేని ఈ నాలుగురు నామినెట్ అయ్యారు. వీరిలో దీప్తి సునైనా,బాబు గోగినేని సేఫ్ అయ్యారు. ఇక మిగిలింది.,నూత‌న నాయుడు, కౌశ‌ల్‌, గ‌ణేష్, బాబు వీరు ముగ్గ‌రు ఎలిమినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అంటే అంద‌రు ఎక్కువుగా నూతన్ నాయుడు పేరే చెబుతున్నారు.

ఎందుకంటే నూతన్ నాయుడు తనీష్‌తో పడిన గొడవ బిగ్ బాస్ లెక్కల్లో మైనస్ గా మారినట్టు తెలుస్తుంది. ఇదే గ‌నుక జ‌రిగితే గణేష్ ఒక్కడే కామన్ మ్యాన్ గా మిగులుతాడు. ఇప్ప‌టికే కామ‌న్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజ‌న షో మొద‌టి ఎలిమినేష‌న్‌లో భాగంగా ఎలిమినెట్ అయిన సంగ‌తి తెలిసిందే.ఇక షోలో రోజు రోజుకి మ‌సాలా పెరుగుతుంది. పార్టిసిపెంట్స్ మధ్య మెల్లగా డ్రామా మొదలు కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నాని యాంక‌రింగ్‌పై ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -